boar
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file) - మొగపంది, A boar spear బల్లెము.
- A wild boar అడవిపంది.
- నామవాచకం, s, the high tide in certain rivers బాణము, అనగా వొకప్పుడు యేటి ముఖద్వారము గుండా సముద్రపు నీరు నలభై యాభై కోసుల దూరము బాణమువలె యెక్కి దినములకు తీసి పొయ్యెపోటు.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).