brief
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, సంక్షేపము, సంగ్రహము.
- a lawyers brief వ్యాజ్యసంగతి.
- In that cause he held a brief for me; or, I gave him a brief ఆవ్యాజ్యములో అతడు నాకు లాయరుగా వుండెను.
విశేషణం, సంగ్రహమైన, సంక్షేపమైన, కొద్దియైన.
- a brief story కధాసంక్షేపము.
- how brief is life ! ఆయుస్సు యెంత అల్పముయెంత కొద్దిది.
- To be brief, you must repent or you will perishవెయిమాటలేల పశ్చాత్తాపము లేకుంటే నీవు చెడిపోదువు.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).