march
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, or journey ప్రమాణము, కూచి.
- or grave walk వొయ్యారనడ, హొయలు నడ.
- a forced march హుటాహుటి ప్రయాణము.
- the town was then three marches off అప్పుడు ఆ పట్టణము మూడు మజిలీల దూరము వుండినది.
- or tune ప్రమాణమై పొయ్యేటప్పుడు వూదే రాగము.
- the dead march వొకడు దండులో వుండి చస్తే వాణ్ని స్మశానానికి తీసుక పొయ్యేటప్పడు వాయించే రాగము.
- the march of time or the march of events కాలగతి, కార్యవశము.
- the march of intellect విద్యాభివృద్ధి,జ్ఞానాభివృద్ధి.
- The Marches or border సరిహద్దు, పొలిమేర.
క్రియ, విశేషణం, నడిపించుట.
- he marched his troops into the town తన దండునుపట్టణములోకి నడిపించుకొని పోయినాడు.
క్రియ, నామవాచకం, పోవుట, నడుచుట, కూచీచేసుట.
- he marched off లేచిపోయినాడు.
- the army marched the morning ఆ దండు తెల్లవారు ఝామున కూచీచేసినది, పోయినది.
- or to walk gravely వొయ్యారముగా నడుచుట, హోయలుగానడుచుట.
నామవాచకం, s, the third month జాతులవారి మూడోనెల పేరు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).