o.s.
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]n., s., Contraction of Old Style పాతలెక్క.
- N.
- S.
- or NewStyle కొత్తలెక్క.
- అనగా ఆన 1790 యో సంవత్సరములో 11 తేదులు వృద్దిగావచ్చినందున అప్పుడు తేదులు క్షయించేటట్టు, వొకనియమముచేసుకొన్నారుగనకఆపూర్వపుమర్యాదను O.
- S.
- అన్నిన్ని -కొత్తగాచేసుకౌన్న నియమమును N.
- S.
- అనిన్ని వ్యవహరిస్తారు.
- దానికిన్ని 11 తేదులు ముందు వెనకగా వుంటున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).