object
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, ఆక్షేపించుట.
- he objected to this యిందుకు ఆక్షేపించినాడు, యిది కూడదన్నాడు.
- when I object his going there నేను అతణ్ని అక్కడికి పోకూడదన్నప్పుడు.
నామవాచకం, s,
- that which is seen, (in low English, a sight) వస్తువు, కండ్లకు అగుపడే వస్తువు, విషయము, తాత్పర్యము, ఉద్దేశము.
- the mango tree in flower is an object of great beauty పూచిన మామిడి చెట్టు నిండా అందమునకు ఆస్పదముగా వున్నది.
- he is a fit object for favour వాడు అనుగ్రహమునకు తగిన పాత్రుడు.
- this is a most important object యిది ముఖ్యమైన విషయము.
- is it your object to enrage him? అతణ్ని రేచవలెనని నీకు అభిప్రాయమా.
- he wrote so as to conceal his object తన అభిప్రాయము బయటపడకుండా వుండేటట్టుగా వ్రాసినాడు.
- he has carried his object తన వుద్దేశమును నెరవేర్చినాడు, వాడి పట్టును సాధించినాడు.
- that is no object అది అ విషయము.
- the distence is no object దూరము వొక విషయము కాదు.
- an object of sense ఇంద్రియ గోచరమైన వస్తువు.
- the soul is not an object of sense ఆత్మ యింద్రియములకు అగోచరము.
- he is a wretched object వాడొక దిక్కుమాలిన పక్షి.
- in grammar కర్మ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).