inviolable
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, అంటరాని, చెరపరాని, అతిక్రమించని, మించగూడని, మీరరాని, తప్పని.
- this money is inviolable ఈ రూకలు అంటరాదు.
- he preservedan inviolable silence regarding this ఎంత చేసినా యిందున గురించి వాడు నోరుతెరవ లేదు.
- an inviolable secrect ఎంత మాత్రము బయట విడవ గూడని రహస్యము.
- a vow is inviolable వ్రతము తప్పగూడనిది.
- an inviolable promise తప్పగూడని వాగ్దత్తము, తిరగని మాట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).