Jump to content

lock

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, బీగము వేసుట, తాళము వేసుట.

  • to lock a chain or staple గొళ్ళెము వేసుట.
  • he locked his arm in mine నారెట్టన వాని రెట్టను గూర్చుకొన్నాడు.
  • he locked hisfingers in mine నాచెయి గూర్చుకొన్నాడు.
  • he locked her in his embrace దాన్ని కౌగలించుకొన్నాడు.

నామవాచకం, s, తాళము, బీగము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lock&oldid=936965" నుండి వెలికితీశారు