Jump to content

sheep

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, singular and plural గొర్రె, గొర్రెలు.

  • fifty sheep యాభై గొర్రెలు.
  • he slew them like sheep వాండ్లను పశుప్రాయముగా చంపినాడు.
  • he gave them a rupee to buy a sheep వేటను కొనుమని వొక రూపాయి యిచ్చినాడు.
  • this book is bound in sheep ఈ పుస్తకమును గొర్రెతోలుతో జిల్దు కట్టివున్నది.
  • in theology, the people పశుప్రాయులైన జనులు.
  • he distinguished betweenthe sheep and the goats సజ్జనులను దుర్జనులను వేరే వేరే యేర్పరచి నిలిపినాడు.
  • a wolf in sheeps clothing కపట సన్యాసి.
  • a black sheep (which properly meansa goat) భ్రష్టుడు, దుష్టుడు, పాపజీవి, పోకిరి.
  • one sickly sheep infects the flock పదిమందిని వాచెరచడానకు వొక దుష్టుడు చాలును, వొకని దుర్మార్గము అందరికీ ప్రసరిస్తున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sheep&oldid=944037" నుండి వెలికితీశారు