Jump to content

shoulder

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, భుజము, స్కంధము.

  • the palanqueen bearers carry the pole on their shoulders బోయీలు దండెము భుజముమీద పెట్టుకొని పోతారు.
  • the braminical thread is worn on the shoulder (literally on the neck) జంద్యమును మెళ్ళో వేసుకొంటారు.
  • he wore the badge on his shoulder బిళ్ళను మెళ్ళో వేసుకొన్నాడు.
  • his shoulder is dislocated వానిరెట్ట వదిలినది, తొలిగినది.
  • a shoulder of mutton మేక రెట్ట, అనగా భుజము.
  • a shoulder of mutton sail మోచేతి వంపుగా వుండే వాడ చాప.
  • he thrust me out by the head and shoulders నన్ను మెడ బట్టి బయిటికి గెంటినాడు.
  • he hauled in that story by the head and shoulders ఆ కథను నడమ అసందర్భముగా తెచ్చి వేసినాడు.
  • you must put your shoulder to the wheel నీ చేతనైనమట్టుకు నీవు యత్నము చేసి చూడ వలసినది.

క్రియ, విశేషణం, to put upon the shoulder భుజము మీద పెట్టుకొనుట.

  • they shouldered their arms తుపాకులను భుజము మీద పెట్టుకొన్నారు.
  • he shouldered me నన్ను భుజముతో తోసినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=shoulder&oldid=944135" నుండి వెలికితీశారు