slaughter
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, హత్య, సంహారము, మారణము.
- he made a great slaughter amongthe birds పక్షులను నిండా సంహరించినాడు, బహుపక్షులను చంపినాడు.
- an animal bought for slaughter కొట్టుకొని తినడమునకు గాని బలి యివ్వడమునకుగానికొన్న గొర్రె జింక మొదలైన పశువు.
క్రియ, విశేషణం, to kill సంహరించుట, వధించుట, పశుప్రాయముగా చంపుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).