small
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, చిన్న, కొద్ది, కొంచెము, కాస్త.
- there is but a small difference between these two యీ రెంటికీ వుండే భేదము కొంచెము.
- a small box చెయిపెట్టె.
- a small knife సూరకత్తి.
- a small basket పుటిక.
- heground it small దాన్ని సన్నగా నూరినాడు.
- a small fault స్వల్పదోషము.
- small andgreat పిన్నా పెద్దలు.
- small or seed pearls పొడి ముత్యాలు.
- small stones పొడిరాళ్ళు.
- small shot తుపాకి రవలు.
- he has a small voice వాడిది సన్నగొంతు.
- small talk ముచ్చట.
- small change చిల్లరదుడ్లు, కాసులు.
- small beerపాయసము.
- the small of the back వీపు నడిమి భాగము, రొండి.
- the small ofthe leg పిక్కకు కింది భాగము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).