N Chandrababu Naidu | నారా చంద్రబాబు నాయుడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sharmila Kavitha : అక్కడ షర్మిల.. ఇక్కడ కవిత అన్నలతో ఫైట్..!

Sharmila Kavitha : తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ అంశం రాజకీయ చర్చలకు తెరలేపింది. బీఆర్ఎస్ అధినేత అయిన తన తండ్రి కేసీఆర్‌కు లిఖిత రూపంలో కవిత పంపిన సందేశం లీకవ్వడం, ఆ లేఖ వెనుక ఉన్న ఉద్దేశ్యాలపై అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ లోపల కోవర్టులున్నారని ఆమె వ్యాఖ్యానించడం, బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు తలెత్తుతున్నాయనే సంకేతాలుగా రాజకీయం పరిశీలిస్తోంది. ఇక ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పోలి ఉన్నాయా? […]