ashok

341 Pins
·
1mo
పాపం మొదట ఆకర్షించి ఆనందిచేలా చేస్తుంది, తరువాత దాన్ని చేసేలా మారుస్తుంది, చివరికి దుఃఖాన్ని మిగులుస్తుంది, నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది... పాపం చేతిలో మోసపోవద్దు, జాగ్రత్త...