ॐ नमः పార్వతి పతయే హర హర మహాదేవ🔱 శ్రీ శివాజీ, శ్రీ శంభాజీ , శ్రీ జీజాబాయి...
ॐ नमः పార్వతి పతయే హర హర మహాదేవ🔱 శ్రీ శివాజీ, శ్రీ శంభాజీ , శ్రీ జీజాబాయి లను స్మరించుకోవటం మన కనీస కర్తవ్యం. జయహో ! భారత మాతా ! #కరీంనగర్ నుండి #కేదార్నాథ్ ఎన్నో ఆలయాలను దర్శించుకునే భాగ్యాన్ని మన తరాలకు అందించిన మహారాజు #ధర్మానికి కట్టుబడిన గొప్ప మరాఠా యోధుడు#ఛత్రపతిశివాజీమహారాజ్ 📿హైందవ ధర్మాన్ని నిలబెట్టిన 🚩 🦁మరాఠా సింహం మన ఛత్రపతి శివాజీ మహారాజ్ !
భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు, సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో #ఛత్రపతిశివాజీ
#భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు, సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో #ఛత్రపతిశివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆయన పేరు ఉంటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది. చిన్నతనంలోనే మొఘలుల దాడులలో హిందూ మతం అంతరించి పోతుందని, వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజు మండే నిప్పు కణికలా దూసుకొచ్చాడు. మొగల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు. అందుకే హిందూమతాన్ని కాపాడిన ఘనత ఒక్క #మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆ యోధుడి జన్మదినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ఒక వేడుకలా జరుపుకుంటారు. ముఖ్యంగా #మహారాష్ట్రలో ఒక పండుగలా నిర్వహిస్తారు. చరిత్రను పరిశీలిస్తే, 1674లో శివాజీకి చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగింది. అంతటి గొప్ప వీరయోధుడి 395వ జయంతి నేడు ఫిబ్రవరి19 🔱chathrapathishivajimaharaj📿 🗡️J A I BHAVANI J A I SHIVAJI⚔️ #chatrapathishivajimaharaj
We think you’ll love these