111K views · 698 reactions | Hyderabadi Dalcha | Veg Dalcha | Sorakaya Dalcha | Bottle Gourd Dalcha | Veg Curry Recipe #dalcha #hyderabadidalcha #vegdalcha #sorakayacurry #hemasubramanian #homecookingtelugu కావాల్సిన పదార్ధాలు : కందిపప్పు - 3/4 కప్పు శెనగపప్పు - 3/4 కప్పు పెసరపప్పు - 1/4 కప్పు ఉల్లిపాయ - 1 టమాటో - 1 పచ్చిమిరపకాయలు - 2 పసుపు - 1/4 టీస్పూన్ ఉప్పు - 1 టీస్పూన్ నీళ్ళు - 3 కప్పులు ( 250 ml ) కొత్తిమీర పుదీనా నూనె - 3 టేబుల్స్పూన్లు మసాలా దినుసులు ( దాల్చిన చెక్క , లవంగాలు , యాలకులు , మూడు ఎండుమిరపకాయలు , మిరియాలు ) ఉల్లిపాయ - 1 అల్లం వెల్లులి పేస్టు - 1 టీస్పూన్ టమాటో - 1 ఉప్పు - 1 టీస్పూన్ కాశ్మీరీ ఎండుకారం - 1 టీస్పూన్ జీలకర్ర పొడి - 1 టీస్పూన్ ధనియాల పొడి - 1 టీస్పూన్ గరం మసాలా పొడి - 1 టీస్పూన్ సొరకాయ ముక్కలు నీళ్ళు చింతపండు రసం - 2 టేబుల్స్పూన్లు కాసురిమేతి - 1 టీస్పూన