Jump to content

appropriate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]
  • విశేషణం, తగిన, అనుగుణమైన, రూఢియైన.
  • he called it by its appropriate nameదానికి రూఢిగా వుండే పేరున పిలిచినాడు.
  • క్రియ, విశేషణం, to set apart నియమించుట, యేర్పరచుట.
  • he appropriated this house to himself and the next one to his sister యీయింటిని తనకు పెట్టుకొన్నాడు పొరుగింటిని తన అక్కకు నియమించినాడు.
  • he appropriated the money unlawfully ఆ రూకలను ఆక్రమించుకొన్నాడు.
  • he appropriated the money to other purposes ఆ రూకలను అన్యధావినియోగపరచినాడు.
  • they appropriate this name to a particular tree ముఖ్యముగా ఒకచెట్టుకు యీ పేరు రూఢిగా చెప్పుతారు.
  • the English appropriate the word bird to a partridge యింగ్లిషువాండ్లు పక్షియనే శబ్దమునకు కవుంజుకు రూఢిగా చెప్పుతారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=appropriate&oldid=923532" నుండి వెలికితీశారు