Jump to content

argument

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, తర్కము.

  • a reason న్యాయము, హేతువు.
  • a position advancedపక్షము.
  • or contents సంక్షేపము, సంగ్రహము.
  • the argument of the Bharata is statedin the first book భారతకథ యొక్క సంక్షేపము, ఆదిపర్వములో చెప్పియున్నది.
  • theyheld an argument తర్కించినారు.
  • he used his poverty as an argument that I should excusehim నేను తన్ను మన్నించవలసిన దానికి తన పేదతనము హేతువుగా చెప్పినాడు.
  • this isno argument యిది ఒక హేతువు కాదు.
  • the argument he produced is very weak వాడు చెప్పినన్యాయము బహు దుర్బలముగా వున్నది.
  • he is your enemy but that is not argumentfor your committing murder వాడు నీ శత్రువైనప్పటికిన్ని వాణ్ని నీవు చంపినందుకుశత్రుత్వము ఒక సమాధానము కాదు.
  • argument in favour of an act సాధకము.
  • argumentagainst an act బాధకము.
  • admitting for arguments sake that what hesays is true వాడు చెప్పినది న్యాయ ప్రకారము వాస్తవ్యమైనప్పటికిన్ని.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=argument&oldid=923621" నుండి వెలికితీశారు