chop
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, cut నరుకు.
- a mutton chop మాంస ఖండము.
- A low word for food, a meal, భోజనము.
- A mutton chop పేల్చిన మాంసము.
- the chops, or inner cheeks పుక్కిళ్లు, నోరు, ముఖము.
- I saw him licking his chops వాడు తిండికి పుర పరలాడుతూ వుడినాడు.
- Stamp ముద్ర.
క్రియ, నామవాచకం, change తిరుగుట.
- when the wind chopped about గాలితిరిగినప్పుడు.
- a chopping boy దొడ్డ పిల్లకాయ, యిది నీచ మాట.
- a chopping block దాతి మొద్దు, దాతిమాను.
- a chopping knive మాంసమును కొందే కత్తి.
క్రియ, విశేషణం, నరుకుట, తెగవేయుట, ముఖ్యముగా గొడ్డలితోనైనా ఖడ్గముతోనైనానరుకుట.
- to mince తరుగుట, నుజ్జునుజ్జుగా కోయుట, కొందుట.
- he chopped the dogs tail off ఆ కుక్క తోకను నరికి వేసినాడు.
- the earth was chopped with the heat యెండకు నేల బీటికలు బాసినది.
- My hands were chopped with cold చలికి నా చేతులు పగుళ్లు బారినవి.
- to chop cloth (an Indian word for to stamp) ముద్ర వేసుట, చాపా వేసుట.
- to chop logic పిచ్చి తర్కవాదము చేసుట.
- chopping of logic తర్కవాదము.
- to swap మార్చుట, అనగాముఖ్యముగా గుర్రమును యిచ్చి గుర్రమును మార్చుకొనుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).