reflect
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, ప్రతిఫలింపచేసుట.
- the glass reflects your face అద్దములో నీముఖము తెలుస్తున్నది.
- this reflects much credit on them ఇందువల్ల వాడికి మంచి పేరువస్తున్నది.
క్రియ, నామవాచకం, to think తలచుట, తలపోసుకొనుట.
- when he reflected upon thisవాడు దీన్ని తలపోసుకొంటూ వుండగా, దీన్ని యెంచుకొంటూ వుండగా.
- why do you reflectupon him i. e.
- why do you reproach him ? వాణ్ని యెందుకు దూషిస్తున్నావు.
- this letter reflects severely upon him యీ జాబు వాడి మీద నిండా దూషణగావుంటున్నది.
- when I reflected upon my conduct నేను చేశినదాన్ని నేనేయోచించుకొన్నప్పుడు.
- he is not a reflecting man వాడు దూరపాలోచన లేనివాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).