reflection
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, In a glass ప్రతిఫలనము, ప్రతిబింబము.
- In the mind తలంపు.
- యెన్నిక, ఆలోచన, ధ్యానము.
- on reflection I see that I was wrong నేను యోచనచేసేటప్పటికి నేను తప్పినట్టు కనుక్కొన్నాను.
- he is a man of no reflection వాడు ఆలోచనపరుడుకాడు.
- remark or reviling ఆక్షేపణ, తిరస్కారము, నింద.
- Ward on Hindus.
- says.
- " Indeed in those departments of learning which requirethe deepest reflection and the closest application the Hindu literati have beenexceeded by none of the ancients.
- " The deepest reflection దూరపాలోచన, దీర్ఘాలోచన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).