యురేనస్
Discovery | |||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Discovered by: | విలియం హెర్షెల్ | ||||||||||||||||||
Discovery date: | మార్చి 13, 1781 | ||||||||||||||||||
కక్ష్యా లక్షణాలు[1][2] | |||||||||||||||||||
Epoch J2000 | |||||||||||||||||||
అపహేళి: | 3,004,419,704 km 20.08330526 AU | ||||||||||||||||||
పరిహేళి: | 2,748,938,461 km 18.37551863 AU | ||||||||||||||||||
Semi-major axis: | 2,876,679,082 km 19.22941195 AU | ||||||||||||||||||
అసమకేంద్రత (Eccentricity): | 0.044405586 | ||||||||||||||||||
కక్ష్యా వ్యవధి: | 30,799.095 days 84.323326 yr | ||||||||||||||||||
సైనోడిక్ కక్ష్యా వ్యవధి: | 369.66 days[3] | ||||||||||||||||||
సగటు కక్ష్యా వేగం: | 6.81 km/s[3] | ||||||||||||||||||
మీన్ ఎనామలీ: | 142.955717° | ||||||||||||||||||
వాలు: | 0.772556° 6.48° to సూర్యుని మధ్యరేఖ | ||||||||||||||||||
Longitude of ascending node: | 73.989821° | ||||||||||||||||||
Argument of perihelion: | 96.541318° | ||||||||||||||||||
దీని ఉపగ్రహాలు: | 27 | ||||||||||||||||||
భౌతిక లక్షణాలు | |||||||||||||||||||
మధ్యరేఖ వద్ద వ్యాసార్థం: | 25,559 ± 4 km 4.007 Earths[4][5] | ||||||||||||||||||
ధ్రువాల వద్ద వ్యాసార్థం: | 24,973 ± 20 km 3.929 Earths[4][5] | ||||||||||||||||||
ఉపరితల వైశాల్యం: | 8.1156×109 km²[5][6] 15.91 Earths | ||||||||||||||||||
ఘనపరిమాణం: | 6.833×1013 km³[3][5] 63.086 Earths | ||||||||||||||||||
ద్రవ్యరాశి: | 8.6810 ± 13×1025 kg 14.536 Earths[7] GM=5,793,939 ± 13 km³/s² | ||||||||||||||||||
సగటు సాంద్రత: | 1.27 g/cm³[3][5] | ||||||||||||||||||
మధ్యరేఖ వద్ద ఉపరితల గురుత్వం: | 8.69 m/s²[3][5] 0.886 g | ||||||||||||||||||
పలాయన వేగం: | 21.3 km/s[3][5] | ||||||||||||||||||
సైడిరియల్ రోజు: | −0.71833 day 17 h 14 min 24 s[4] | ||||||||||||||||||
మధ్యరేఖ వద్ద భ్రమణ వేగం: | 2.59 km/s 9,320 km/h | ||||||||||||||||||
అక్షాంశ వాలు: | 97.77°[4] | ||||||||||||||||||
ఉత్తర ధ్రువపు రైట్ ఎసెన్షన్: | 17 h 9 min 15 s 257.311°[4] | ||||||||||||||||||
డిక్లనేషన్: | −15.175°[4] | ||||||||||||||||||
అల్బిడో: | 0.300 (bond) 0.51 (geom.)[3] | ||||||||||||||||||
ఉపరితల ఉష్ణోగ్రత: 1 bar level[8] 0.1 bar (tropopause)[9] |
| ||||||||||||||||||
Apparent magnitude: | 5.9[10] to 5.32[3] | ||||||||||||||||||
Angular size: | 3.3"–4.1"[3] | ||||||||||||||||||
విశేషాలు: | యురేనియన్ | ||||||||||||||||||
వాతావరణం | |||||||||||||||||||
సమ్మేళనం: | (Below 1.3 bar)
|
యూరెనస్ (Uranus) [12]) సూర్యుడి నుండి ఏడవ గ్రహం, మూడవ పెద్ద గ్రహం, నాలుగవ బరువైన గ్రహం. దీనికి ఆ పేరు, ప్రాచీన గ్రీకుల ఆకాశ దేవతైన 'యురేనస్' పేరుమీదుగా వచ్చింది. యురేనస్, నవీన కాలంలో కనుగొనబడిన గ్రహం. కంటికి కనిపించే 5 గ్రహాలలో ఇది ఒకటి.[13] సర్ విలియం హెర్షెల్ దీనిని మార్చి 13, 1781,లో కనుగొన్నాడు.
యురేనస్ పైన ఉండే వాతావరణంలో ఎక్కువ శాతం హైడ్రోజన్ ఉంటుంది. దీనితో పాటు మిథేన్ అనే వాయువు ఎక్కువ మొత్తంలోనే యురేనస్పైనే ఉంటుంది. ఈ మిథేన్ వాయువు ఎరుపు రంగు కాంతిని శోషించుకొని నీలి రంగు కాంతిని వెదజల్లుతుంది. శాస్త్రవేత్తలు యురేనస్ అంతర్భాగాన్ని గుర్తించటానికి వీలులేకుండా నీలం, ఆకుపచ్చ రంగుల మసక అడ్డుపడుతోంది. అయినప్పటికీ శాస్త్రవేత్తలు యురేనస్ అంతర్భాగంలో ఏముందో ఊహించారు. యురేనస్ గ్రహం మీద హైడ్రోజన్- మిథేన్, వాతావరణం వెనుక వేడి సముద్రపు నీరు ఉందని ఊహిస్తున్నారు.
సౌరకుటుంబంలో ఉండే గ్రహాల్లో మొట్టమొదట టెలిస్కోప్ ద్వారా యురేనస్ గ్రహాన్ని గుర్తించారు. ఇది సౌర కుటుంబంలోని పెద్ద గ్రహాలలో మూడవది. సూర్యుడి నుంచి దూరంలో 7వ స్థానంలో ఉంది. ఈ యురేనస్ సూర్యుని చుట్టూ తిరగటానికి 84 సంవత్సరాల కాలం పడుతుంది. అందుకే దీని ధ్రువ ప్రాంతాలు 42 సంవత్సరాల పాటు వెలుతురులోనూ, ఇంకో 42 సంవత్సరాల పాటు చీకటిలోనూ ఉంటాయి.
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Yeomans, Donald K. (July 13, 2006). "HORIZONS System". NASA JPL. Retrieved 2007-08-08. — At the site, go to the "web interface" then select "Ephemeris Type: ELEMENTS", "Target Body: Uranus Barycenter" and "Center: Sun".
- ↑ Orbital elements refer to the barycenter of the Uranus system, and are the instantaneous osculating values at the precise J2000 epoch. Barycenter quantities are given because, in contrast to the planetary center, they do not experience appreciable changes on a day-to-day basis from to the motion of the moons.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 Williams, Dr. David R. (January 31, 2005). "Uranus Fact Sheet". NASA. Retrieved 2007-08-10. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "fact" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Seidelmann2007
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 5.0 5.1 5.2 5.3 5.4 5.5 5.6 Refers to the level of 1 bar atmospheric pressure
- ↑ Munsell, Kirk (May 14, 2007). "NASA: Solar System Exploration: Planets: Uranus: Facts & Figures". NASA. Archived from the original on 2011-08-11. Retrieved 2007-08-13.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Jacobson1992
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Podolak1995
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Lunine1993
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;ephemeris
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Feuchtgruber, H.; Lellouch, E.; B. Bezard (1999). "Detection of HD in the atmospheres of Uranus and Neptune: a new determination of the D/H ratio". Astronomy and Astrophysics. 341: L17–L21.
{{cite journal}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ "Uranus". Oxford English Dictionary (Second ed.). 1989.
- ↑ "MIRA's Field Trips to the Stars Internet Education Program". Monterey Institute for Research in Astronomy. Archived from the original on 2011-08-11. Retrieved 2007-08-27.
బయటి లింకులు
[మార్చు]
నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
- Edge On! ESO Press Release
- NASA's Uranus fact sheet
- Uranus Profile by NASA's Solar System Exploration
- Keck pictures of Uranus show best view from the ground—Press release with some photographs showing rings, satellites and clouds
- News reports of December 22 2005 rings and moons discovery
- Planets—Uranus A kid's guide to Uranus.
- Uranus at Jet Propulsion Laboratory's planetary photojournal.
- Spring Has Sprung on Uranus Archived 2009-01-06 at the Wayback Machine