1661

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1664 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1658 1659 1660 - 1661 - 1662 1663 1664
దశాబ్దాలు: 1640 1650లు - 1660లు - 1670లు 1680లు
శతాబ్దాలు: 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం


సంఘటనలు

[మార్చు]
జహందర్ షా
  • జనవరి 6: థామస్ వెన్నర్ నేతృత్వంలోని ఐదవ రాచరికవాదులు లండన్ ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు; జార్జ్ మాంక్ యొక్క రెజిమెంటు వారిని ఓడించింది.
  • జనవరి 30: జాన్ బ్రాడ్‌షా, హెన్రీ ఇరేటన్ లతో పాటు ఆలివర్ క్రోమ్‌వెల్ మృతదేహాన్ని వెలికితీసి మరణానంతర మరణశిక్ష అమలు చేసారు.
  • ఫిబ్రవరి 5: చైనీస్ క్వింగ్ రాజవంశానికి చెందిన షుంజీ చక్రవర్తి మరణించాడు. అతని తరువాత అతని కుమారుడు కాంగ్జీ చక్రవర్తి గద్దెనెక్కాడు.
  • ఏప్రిల్ 23: ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ రాజు చార్లెస్ II వెస్ట్ మినిస్టర్ అబ్బేలో రెండవసారి పట్టాభిషేకం చేసుకున్నాడు.
  • జూలై 1: రష్యా-స్వీడన్ యుద్ధం (1656–58) – కార్డిస్ ఒప్పందం : స్వాధీనం చేసుకున్న భూభాగాలన్నింటినీ రష్యా స్వీడన్‌కు అప్పగించింది.
  • ఆగష్టు 6: పోర్చుగల్, డచ్ రిపబ్లిక్ హేగ్ ఒప్పందంపై సంతకం చేశాయి. తద్వారా న్యూ హాలండ్ అధికారికంగా డచ్ రిపబ్లిక్ పోర్చుగల్‌కు ఇచ్చేసింది.
  • తేదీ తెలియదు:మొదటి ఆధునిక బ్యాంకు నోట్లను స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జారీ చేసారు.
  • తేదీ తెలియదు:ఒట్టోమన్ సామ్రాజ్యం మహామంత్రిగా కోప్రులు మెహ్మెడ్ పాషా పదవీకాలం ముగిసింది

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=1661&oldid=3845599" నుండి వెలికితీశారు