1833
Jump to navigation
Jump to search
1833 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1830 1831 1832 - 1833 - 1834 1835 1836 |
దశాబ్దాలు: | 1810లు 1820లు - 1830లు - 1840లు 1850లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- డొక్కల కరువు లేదా నందన నామ సంవత్సర కరువు: తీవ్రమైన కరువు తెలుగు, తమిళ ప్రాంత ప్రజలను ఘోరమైన స్థితిగతులకు లోనుచేసింది. తెలుగు సంవత్సరం పేరును బట్టి నందన నామ కరువుగా దాన్ని వ్యవహరిస్తుంటారు.[1]
- భారత ప్రభుత్వ చట్టం 1833: భారతదేశంలో ఈస్టిండియా ప్రభుత్వం కొనసాగిస్తూ ప్రతి ఇరవైఏళ్ళకూ బ్రిటీష్ ప్రభుత్వం చట్టాలు చేసింది. వాటిలో ఇది ఒకటి. దీని ద్వారా మొత్తం భారతదేశానికి ఒకే చట్టం చేసే వెసులుబాటు లభించింది.
- మే 11: లేడీ ఆఫ్ ది లేక్ అనే నౌక మంచుఖండాన్ని (ఐస్‌బెర్గ్), ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ములిగిపోయింది. 215 మంది మరణించారు.
- ఆగస్టు 10: : చికాగో 200 మంది జనం గల ఒక గ్రామంగా అవతరించింది. పెరిగిన విధానం ఇలా: 1910 సంవత్సరంలో 21,85,283; 1920 సంవత్సరంలో 27,01,705 (పెరిగిన జనాభా) ; 2010 సంవత్సరంలో 26,95,598 (తగ్గిన జనాభా).
- ఆగస్టు 18: కెనడాకు చెందిన రాయల్ విలియం, పేరు గల మొదటి ఓడ (ఆవిరి శక్తితో నడిచే ఓడ) నోవా స్కోటియా నుంచి ది ఐస్ల్ ఆప్ విఘట్ వరకూ, పూర్తిగా తన ఆవిరి శక్తితోనే, ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రాన్ని, దాటింది. ఆ ఓడ, నొవా స్కొటియా నుంచి ప్రయాణం మొదలుపెట్టిన రోజు
జననాలు
[మార్చు]- ఆగస్టు 20: బెంజమిన్ హారిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు .
- అక్టోబర్ 21: ఆల్ఫ్రెడ్ నోబెల్, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త. (మ.1896)
మరణాలు
[మార్చు]- సెప్టెంబర్ 27: రాజా రామ్మోహన రాయ్, భారత సాంస్కృతిక ఉద్యమ పితామహుడు. (జ. 1772)
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు.