ICD-10
Jump to navigation
Jump to search
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చేత అమోదించబడిన అంతర్జాతీయ వ్యాధులు , ఇతర సంబంధ ఆరోగ్య సమస్యల వర్గీకరణ, 10వ పరిశీలన (ICD-10). ఇవి వ్యాధులు, వ్యాధి లక్షణాలు, సాంఘిక పరిస్థితులు, బాహ్య కారణాలు తదితరమైన కోడ్లు. ICD-10 కోడ్ల పట్టిక దిగువ పేర్కొనబడింది. పూర్తి వివరాలు ఈ వెబ్ సైట్‌లో చూడవచ్చును.
అధ్యాయము | విభాగాలు | పేరు |
---|---|---|
I | A00-B99 | అంటువ్యాధులు , పరాన్నజీవులకు సంబంధించిన వ్యాధులు. |
II | C00-D48 | నియోప్లాజమ్స్ |
III | D50-D89 | రక్తము , ఇతర సంబంధ అవయవాల వ్యాధులు , రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు. |
IV | E00-E90 | వినాళగ్రంధులు, పోషకాహార , జీవక్రియ సంబంధిత వ్యాధులు. |
V | F00-F99 | మానసిక , ప్రవర్తన రుగ్మతలు. |
VI | G00-G99 | నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు. |
VII | H00-H59 | కంటి జబ్బులు , అనుబంధ అవయవాల వ్యాధులు. |
VIII | H60-H95 | చెవి సంబంధ వ్యాధులు. |
IX | I00-I99 | రక్తప్రసరణ వ్యవస్థ సంబంధిత వ్యాధులు. |
X | J00-J99 | శ్వాస సంబంధ వ్యాధులు. |
XI | K00-K93 | జీర్ణవ్యవస్థకు చెందిన వ్యాధులు. |
XII | L00-L99 | చర్మవ్యాధులు. |
XIII | M00-M99 | కండరాలు, ఎముకలు , ఇతర ఆధార కణజాల వ్యాధులు. |
XIV | N00-N99 | మూత్ర , జననేంద్రియ సంబంధ వ్యాధులు. |
XV | O00-O99 | గర్భం, శిశుజననం ముందు , తరువాత వచ్చే వ్యాధులు. |
XVI | P00-P96 | జన్మసంబంధమైన చిన్నపిల్లల వ్యాధులు. |
XVII | Q00-Q99 | వంశపారంపరిక అవలక్షణాలు , జన్యు సంబంధ వ్యాధులు. |
XVIII | R00-R99 | వ్యాధి లక్షణాలు, ప్రయోగశాల పరిశీలనలు ఇతరత్రా వర్గీకరించబడనివి. |
XIX | S00-T98 | దెబ్బలు, విష ప్రభావాలు , తదితర బాహ్య కారణాల వల్ల కలిగే వ్యాధులు. |
XX | V01-Y98 | రుగ్మత , మరణాలకు (morbidity and mortality) బయటి కారణాలు |
XXI | Z00-Z99 | ఆరోగ్య స్థితిని, ఆరోగ్య సేవలతో సంబంధాలను ప్రభావితం చేసే విషయాలు |
XXII | U00-U99 | ప్రత్యేక విధులకై సంకేతాలు. |
ఇవికూడా చూడండి
[మార్చు]- ICD10—ICD-10 కోడ్ల వివరాలకై వివిధ లింకులు
- ఆంకాలజీకి సంబంధించిన వ్యాధుల అంతర్జాతీయ వర్గీకరణ