Jump to content

brief

విక్షనరీ నుండి
HydrizBot (చర్చ | రచనలు) (r2.7.3) (యంత్రము కలుపుతున్నది: chr:brief, hr:brief) చేసిన 18:34, 13 ఆగస్టు 2013 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, సంక్షేపము, సంగ్రహము.

  • a lawyers brief వ్యాజ్యసంగతి.
  • In that cause he held a brief for me; or, I gave him a brief ఆవ్యాజ్యములో అతడు నాకు లాయరుగా వుండెను.

విశేషణం, సంగ్రహమైన, సంక్షేపమైన, కొద్దియైన.

  • a brief story కధాసంక్షేపము.
  • how brief is life ! ఆయుస్సు యెంత అల్పముయెంత కొద్దిది.
  • To be brief, you must repent or you will perishవెయిమాటలేల పశ్చాత్తాపము లేకుంటే నీవు చెడిపోదువు.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=brief&oldid=432812" నుండి వెలికితీశారు