జూన్ 21
Jump to navigation
Jump to search
జూన్ 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 172వ రోజు (లీపు సంవత్సరములో 173వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 193 రోజులు మిగిలినవి.
<< | జూన్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | ||||||
2024 |
సంఘటనలు
[మార్చు]- సంవత్సరంలో అత్యధిక పగటి సమయముండే రోజు జూన్ 21.
- 1788: న్యూ హేంప్ షైర్ 9వ అమెరికన్ రాష్ట్రంగా అమెరికా (యునైటెడ్ స్టేట్స్) లో చేరింది.
- 1862: మొదటిసారిగా ఒక భారతీయుడు 'జ్ఞానేంద్ర మోహన్ ఠాగూర్' 'బారిష్టర్ ఎట్ లా' పరీక్షలలో ఉత్తీర్ణుడైనాడు.
- 1948: స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌గా లూయీ మౌంట్‌బాటన్ పదవీ విరమణ..
- 1990: ఇరాన్లో సంభవించిన భారీ భూకంపంలో 40వేల మంది మృతిచెందారు.
- 1991: భారత ప్రధానమంత్రిగా పి.వి.నరసింహారావు నియమితుడైనాడు.
- 2002: ఐరోపా ఖండము పోలియో నుండి విముక్తి పొందినది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
- 2009: ఇండోనేషియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నెగ్గిన తొలి భారతీయురాలిగా సైనా నెహ్వాల్ రికార్డు సృష్టించింది.
- 2013: భారతదేశం యొక్క తొలి 3D కామెడి చిత్రం యాక్షన్ 3D విడుదలైంది.
- 2019: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభించబడింది.
జననాలు
[మార్చు]- 1909: డేవిడ్ అబ్రహం, హిందీ సినిమా నటుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1982)
- 1953: బెనజీర్ భుట్టో, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. (మ.2007)
- 1932: నిగార్ సుల్తానా, భారతీయ సినిమా నటి. (మ.2000)
- 1983: ఎడ్వర్డ్ స్నోడెన్, అమెరికాకు చెందిన కంప్యూటర్ నిపుణుడు.
- 1996: సూర్య సాయిరాం, భారత దేశానికి చెందిన తెలుగు పౌరుడు.
మరణాలు
[మార్చు]- 1940: డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు. (జ.1889)
- 1992: జంధ్యాల పాపయ్య శాస్త్రి, జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు. (జ.1912)
- 1999: చంద్రకళ, తెలుగు సినీ నటి (జ.1951)
- 2001: కే.వి.మహదేవన్, సంగీత దర్శకుడు (జ.1918)
- 2011: కొత్తపల్లి జయశంకర్, తెలంగాణా సిద్ధాంతకర్త, తెలంగాణా పితామహుడు. (జ.1934)
- 2016: గూడ అంజయ్య, జానపదగేయాల రచయిత. (జ.1955)
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]- : ప్రపంచ సంగీత దినోత్సవం
- 2015: ప్రపంచ యోగ దినోత్సవం
- తండ్రుల దినోత్సవం (ఈజిప్ట్, లెబనాన్, జోర్డాన్, సిరియా, ఉగాండా దేశాలలో) జరుపుకుంటారు
- ప్రపంచ హైడ్రోగ్రపీ దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 21
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
జూన్ 20 - జూన్ 22 - మే 21 - జూలై 21 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |