ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label Telugu Movie Lyrics. Show all posts
Showing posts with label Telugu Movie Lyrics. Show all posts

Pala Manasulu (1968) Old Telugu Movie Melodious Song Lyric - Udaya kiranaalalona ఉదయ కిరణాలలోన - Casting - Harinadh and Jamuna

ఉదయ కిరణాలలోనా.. ఉదయ కిరణాలలోనా నా హృదయాన కదలాడే నవ రాగ వీణ ఉదయ కిరణాలలోనా.. నా హృదయాన కదలాడే నవ రాగ వీణ నా హృదయాన కదలాడే నవ రాగ వీణ ఉదయ కిరణాలలోనా ఆ ఆ ఆ పసరాకులపయి కురిసే వెలుగులు ..ఆ ఆ పసరాకులపయి కురిసే వెలుగులు కొస తీవెలపయి విరిసే వెలుగులు ఆలయ శిఖరాల అంచుల మెరిసి ఆలయ శిఖరాల అంచుల మెరిసి నాలో పొంగారు బంగారు వెలుగులు ఉదయ కిరణాలలోనా నా హృదయాన కదలాడే నవ రాగ వీణ ఉదయ కిరణాలలోనా జగమే కమలమయి వికసించినది ఆ ఆ ఆ జగమే కమలమయి వికసించినది మనసే భ్రమరమయి రవలించినది ఆ భగవానుని ఆరని కళలు ఆ భగవానుని ఆరని కళలు అణువూ అణువున పులకించినవి ఉదయ కిరణాలలోనా నా హృదయాన కదలాడే నవ రాగ వీణ ఉదయ కిరణాలలోనా

THANKS TO SAMMETA UMA DEVI GARU
FOR HER EXCELLENT POSTING

Movie: Pala Manasulu (1968) Lyricist: C.Narayana Reddy Music: Sathyam Singer: S.Janaki


ANR - PREMABHISHEKAM TELUGU MOVE SONG LYRIC IN TELUGU - NAA KALLU CHEBUTUNNAI NINNU PREMINCHANANI



నా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించాననీ
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించాననీ
॥నా కళ్లు॥
కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది
నువ్వు ప్రేమించావనీ నన్నే ప్రేమించావనీ (2)
॥నా కళ్లు॥

చరణం :1
నింగినేల తెలపాలి నీకు నాకు ప్రేమనీ
ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్లనీ
॥నింగినేల॥
ప్రేమకే పెళ్లనీ... ఈ పెళ్లే ప్రేమనీ
ప్రేమ పెళ్లి జంటనీ... నూరేళ్ల పంటనీ
నూరేళ్ల పంటనీ...
॥నా కళ్లు॥

చరణం : 2
గుండెను గుండె చేరాలి మనసుకు మనసే తోడనీ
పెదవిని పెదవి తాకాలి తీపికి తీపే చెలిమనీ
॥గుండెను॥
తోడంటే నేననీ చెలిమంటే నువ్వనీ
నువ్వు నేను జంటనీ... నూరేళ్ల పంటనీ
నూరేళ్ల పంటనీ...
॥నా కళ్లు॥