కంటెంట్‌ను దాటవేయి
  • హోమ్
  • యాప్‌లు
    • కాలింగ్మెసేజింగ్గ్రూప్‌లుస్టేటస్ఛానల్‌లుMeta AIభద్రత
  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
డౌన్‌లోడ్ చేసుకోండి
నిబంధనలు & గోప్యతా విధానం2025 © WhatsApp LLC
WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీ
    • కాలింగ్

      వాయిస్ మరియు వీడియోతో కనెక్ట్ అయ్యి ఉండండి.

    • మెసేజింగ్

      స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు మొదలైనవాటితో మీరు అనుకున్నది చెప్పండి.

    • గ్రూప్‌లు

      మీరు గ్రూప్‌లలో కనెక్ట్ కావడానికి అవసరమయ్యే మెసేజింగ్ ఫీచర్‌లు.

    • ఛానల్‌లు

      మీరు శ్రద్ధ వహించే అంశాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండండి.

    • Meta AI

      WhatsAppలో భద్రత మరియు గోప్యతతో ఏ విషయంలోనైనా సహాయం పొందండి.

    • స్టేటస్

      ఫోటోలు, వీడియోలు మరియు వాయిస్ నోట్‌లతో మీ రోజువారీ కార్యక్రమాలను షేర్ చేయండి.

    • భద్రత

      సురక్షితంగా ఉండటంలో మీకు సహాయపడే రక్షణ వలయాలు.

  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
  • యాప్‌లు
లాగిన్ చేయండిడౌన్‌లోడ్ చేసుకోండి

మీ స్వంత భాషలోనే కనెక్ట్ అవ్వండి

సంభాషణలు వ్యక్తీకరించదగినవిగా, వినోదభరితంగా మరియు పూర్తిగా మీ ఆసక్తికి అనుగుణంగా ఉండే స్థలం. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సదుపాయం కలిగిన ఏదైనా డివైజ్‌లో మెసేజ్‌లు పంపుకునే సౌలభ్యం ఉంటుంది, తద్వారా మీ వ్యక్తిగత మెసేజ్‌లు సురక్షితంగా ఉంటాయి.

Download

మీరు మాటల రూపంలో కంటే ఇంకా బాగా వ్యక్తపరచాలనుకుంటే—HD ఫోటోలు మరియు వీడియోలు, వీడియో గమనికలు, స్టిక్కర్‌లు, ఇంకా మరెన్నో WhatsApp ఫీచర్‌లతో మీ చాటింగ్‌లలో మీ భావాలను వ్యక్తపరచండి.

  • ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేయండి

    మీ కనెక్షన్ చాలా నెమ్మదిగా ఉన్నప్పటికీ కూడా రోజువారీ జ్ఞాపకాలను క్యాప్చర్ చేయండి మరియు ఎడిట్ చేయండి, ఆపై వాటిని ప్రామాణిక లేదా అధిక నాణ్యత గల డెఫినిషన్ రూపంలో పంపండి.

  • వీడియో గమనికలను పంపండి

    చాట్‌లో గరిష్టంగా ఒక నిమిషం నిడివి గల వీడియో మెసేజ్‌లను తక్షణమే రికార్డ్ చేసి, షేర్ చేయడం ద్వారా ఆ జ్ఞాపకానికి తాలూకు అనుభూతిని సంగ్రహించండి.

  • స్టిక్కర్‌లు మరియు GIFలతో మరింత బాగా చెప్పండి

    వెతకదగిన మరియు అనుకూలీకరించిన స్టిక్కర్‌లు, అవతార్‌లు మరియు GIFలతో సృజనాత్మకంగా ఉండండి.

  • ఎమోజితో ప్రతిస్పందించండి

    మెసేజ్‌లకు ప్రతిస్పందించడానికి, అలాగే మీ ఆలోచనలను సులభంగా, తక్షణమే షేర్ చేయడానికి ఏదైనా ఎమోజిని ఉపయోగించండి.


ఇంకా సహాయం కావాలా?

తరచుగా అడిగే ప్రశ్నలు అన్నీ చూడండి
తరచుగా అడిగే ప్రశ్నలు అన్నీ చూడండి
  • మీరు స్టిక్కర్‌లను వ్యక్తిగత మరియు గ్రూప్ చాటింగ్‌లలో యాక్సెస్ చేయవచ్చు. స్టిక్కర్‌లను చూసేందుకు, అలాగే ఉపయోగించేందుకు చాటింగ్‌ను తెరిచి, ఆపై స్టిక్కర్‌లు చిహ్నంపై ట్యాప్ చేయండి. మీరు స్టిక్కర్‌పై ట్యాప్ చేసిన వెంటనే అది పంపబడుతుంది. WhatsApp స్టిక్కర్స్ స్టోర్ నుండి సూచించబడిన స్టిక్కర్ ప్యాక్‌లు అనేవి డౌన్‌లోడ్ చేయబడిన ప్యాక్‌లకు దిగువన చూపబడతాయి. ఈ స్టిక్కర్‌లలో దేన్నైనా ట్యాప్ చేయడం ద్వారా మీరు దాన్ని పంపవచ్చు లేదా మొత్తం ప్యాక్‌ను చూడాలంటే స్టిక్కర్ ప్యాక్‌ను యాడ్ చేయి ఎంపికను ట్యాప్ చేయవచ్చు.

    మరిన్ని వివరాలు
  • మీరు వ్యక్తిగత మరియు గ్రూప్ చాటింగ్‌లలో ఎమోజిలతో మెసేజ్‌లకు రియాక్ట్ అవ్వవచ్చు. మీరు మెసేజ్‌ దిగువన ఉండే ఎమోజిని ట్యాప్ చేయడం ద్వారా మెసేజ్‌‌కు అందుబాటులో ఉండే అన్ని రియాక్షన్‌లను చూడవచ్చు. మెసేజ్‌‌కు రియాక్షన్ పంపాలంటే, మీరు మెసేజ్‌‌ను ట్యాప్ చేసి పట్టుకుని, ఆపై రియాక్ట్ అవ్వాల్సిన ఎమోజిని ట్యాప్ చేయండి. మీ కీబోర్డ్ నుండి ఎమోజిని ఎంచుకోవడానికి యాడ్ చేయండి (వృత్తాకారంలో ప్లస్ చిహ్నం).

    మరిన్ని వివరాలు
  • మీ ఫోన్‌కు పంపిన ఆడియో, వీడియో మరియు ఫోటోలను WhatsApp ఆటోమేటిక్‌గా సేవ్ చేస్తుంది. మీడియా విజిబిలిటీ ఆప్షన్ డిఫాల్ట్‌గా ఆన్ చేయబడుతుంది. WhatsApp మీడియాను మీ డివైజ్ యొక్క స్థానిక స్టోరేజ్‌కు ఆటోమేటిక్‌గా సేవ్ చేయకుండా ఆపివేయడానికి, మీరు మరిన్ని ఆప్షన్‌లు (మూడు నిలువు చుక్కలు) > సెట్టింగ్‌లు > చాటింగ్‌లు ట్యాప్ చేయవచ్చు.

    మరిన్ని వివరాలు
డౌన్‌లోడ్ చేయి
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్ చేయి
మేము ఏమి చేస్తాము
ఫీచర్‌లుబ్లాగ్భద్రతబిజినెస్ కోసం
మేము ఎవరు
మా సమాచారంకెరీర్‌లుబ్రాండ్ సెంటర్గోప్యత
WhatsAppని ఉపయోగించండి
AndroidiPhoneMac/PCWhatsApp Web
సహాయం కావాలా?
మమ్మల్ని కాంటాక్ట్ చేయండిసహాయ కేంద్రంయాప్‌లభద్రతా సలహాలు
డౌన్‌లోడ్ చేయి

2025 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానంసైట్‌మ్యాప్